Abn logo
Aug 13 2020 @ 00:03AM

‘న్యూ’స్‌ 13-08-2020

హిందీ చిత్రాల దర్శకుడు నిశికాంత్‌ కామత్‌ కాలేయ సంబంధిత సమస్యలతో జూలై 31న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఐసియులో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. హిందీలో అజయ్‌ దేవగణ్‌ ‘దృశ్యం’, జాన్‌ అబ్రహం ‘రాకీ హ్యాండ్సమ్‌’, ఇర్ఫాన్‌ ఖాన్‌ ‘మాదారి’ సహా మరాఠీ చిత్రం ‘లాల్‌ భరీ’, ఓ తమిళ చిత్రానికీ నిశికాంత్‌ దర్శకత్వం వహించారు.

Advertisement
Advertisement
Advertisement