నాన్న మరణ వార్తను దిగమింగి.. దేశం కోసం సిరాజ్ రాణించడం వెనుక మా అమ్మ ముఖ్య భూమిక పోషించింది. అతడి అద్భుత ప్రదర్శనకు మా కుటుంబ సభ్యులతో పాటు దేశం గర్విస్తోంది.
- మహ్మద్ ఇస్మాయిల్ (సిరాజ్ సోదరుడు)