టీఎస్‌ఎంసెట్‌ ఫలితాల్లో న్యూవిజన్‌ ప్రభంజనం

ABN , First Publish Date - 2020-10-25T05:53:38+05:30 IST

అగ్రికల్చరల్‌, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌ 2020 పోటీపరీక్షల్లో న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాల ర్యాంకుల ప్రభంజనం సృష్టించిందని కళాశాల చైర్మన్

టీఎస్‌ఎంసెట్‌ ఫలితాల్లో న్యూవిజన్‌ ప్రభంజనం

ఖమ్మం చర్చికాంపౌండ్‌, అక్టోబరు 24: అగ్రికల్చరల్‌, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌ 2020 పోటీపరీక్షల్లో న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాల ర్యాంకుల ప్రభంజనం సృష్టించిందని కళాశాల చైర్మన్‌  సీహెచ్‌జీకే ప్రసాద్‌  తెలిపారు. అగ్రికల్చర్‌, వెటర్నరీ విభాగంలో మేఘన 162ర్యాంకు, యు.శ్రీవిద్య424, టి.నాగరాజు 697, డి. యుగేందర్‌ 1297, రిషి కార్తికేయ 1364, షిఫామహేక్‌ 1411, పి.అభిలాష్‌ 1432, పి.నిఖిలచంద్రిక 1455, సదాఫ్‌ఫర్హీన్‌ 1973, పి. ఉదయ్‌కుమార్‌ 2141,కె. మహతి 2216, జి.టీనా 2289, ఎ.వంశి 2863వ ర్యాంకులు సాధించారని తెలిపారు.


అగ్రికల్చర్‌, వెటర్నరీలో శ్రీచైతన్య విజయకేతనం

 ఎంసెట్‌ 2020 అగ్రికల్చర్‌ వెటర్నరీ పరీక్షా ఫలితాల్లో ఖమ్మం శ్రీచైతన్య విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాష్ట్రస్థాయిర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారని కళాశాల డైరెక్టర్‌ మల్లెంపాటి శ్రీధర్‌ తెలిపారు. బి. నితీష్‌కుమార్‌150వర్యాంకు, ఎస్‌.చేతన్‌సాయిహర్షిక్‌ 494, వి.ప్రీతిభాను 507, కె.లహరి 701, పి.లక్ష్మిదుర్గాభవాని 792, బి.శిరీష 1073, కె.సాయిధృతి 1241, ర్యాకులు సాధించారని తెలిపారు.


డాక్టర్‌ మెడికల్‌ సెంటర్‌కు 55వ ర్యాంకు

ఎంసెట్‌ అగ్రికల్చర్‌, వెటర్నరీ ఫలితాల్లో డాక్టర్స్‌, మెడికల్‌ ట్యూషన్‌ సెంటర్‌లో చింతనిప్పు యోగి రాష్ట్రస్థాయి 55వర్యాంకు సాధించినట్టు అకాడమి చైర్మన్‌ రాయల సతీష్‌బాబు, డైరెక్టర్‌ ఽభరణికుమార్‌ తెలిపారు. సుదీప్‌ 135వర్యాంకు,అద్వైత 263, సోమేశ్వర్‌ 742, ర్యాంకులు సాధించారని తెలిపారు.  


అగ్రికల్చర్‌ ఫలితాల్లో హార్వెస్ట్‌ విజయభేరి

 అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ఫలితాల్లో హార్వెస్ట్‌ విద్యార్థులు ఉత్తమ ప్రతిభచూపి విజయభేరి మోగించారని కళాశాల కరస్పాండెంట్‌ పి.రవిమారుత్‌, ప్రిన్సిపాల్‌ ఆర్‌.పార్వతీరెడ్డి తెలిపారు. ఎం.టీనాచౌదరి 113.5మార్కులు, బిజాహ్నవి 88.81, ఎస్‌ఎన్‌. మౌనిక 87.24, పి.మృదుల 81.05, ఎం.ఉదయ్‌కిరణ్‌చౌహాన్‌ 75.43మార్కులు సాధించారని తెలిపారు.

Updated Date - 2020-10-25T05:53:38+05:30 IST