14425 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2021-05-10T07:02:21+05:30 IST

నిఫ్టీ గత వారం పా యింట్ల 14863-14416 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 14823 వద్ద పాజిటివ్‌గా ముగిసింది...

14425 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

  • (మే 10-14 తేదీల మధ్య వారానికి) 


గత వారం నిఫ్టీ: 14823  (+192)   

నిఫ్టీ గత వారం పా యింట్ల 14863-14416 పాయింట్ల మధ్యన కదలాడి 192 పాయింట్ల లాభంతో 14823 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతం లో 14425 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14620, 14733, 13660, 13144 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 15125 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 14425

నిరోధ స్థాయిలు: 14975 15050, 15125 (14900 పైన బుల్లిష్‌) మద్దతు స్థాయిలు: 14675, 14500, 14425 (14750 దిగువన బేరిష్‌) 



-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి



Updated Date - 2021-05-10T07:02:21+05:30 IST