రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-19T05:22:23+05:30 IST

కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

రాత్రి  కర్ఫ్యూ


కర్నూలు: కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత నగరంలో బయటకు వచ్చిన వాహనదారులను పోలీసులు నిలిపివేశారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో బయటకు రావద్దంటూ హెచ్చరించారు. నగరంలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 


Updated Date - 2022-01-19T05:22:23+05:30 IST