ఈ నెల 19 నుంచి నీలకంఠేశ్వర ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-06-11T09:42:13+05:30 IST

అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపురంలో ఈ నెల 19 నుంచి నీలకంఠేశ్వర ఆలయ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి

ఈ నెల 19 నుంచి నీలకంఠేశ్వర ఉత్సవాలు

అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపురంలో ఈ నెల 19 నుంచి నీలకంఠేశ్వర ఆలయ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా రఘువీరాతో కలిసి  పీసీసీ అధ్యక్షు డు సాకే శైలజానాథ్‌.. హోమాలకు ఉపయోగించే కట్టెలను కొట్టారు.

Updated Date - 2021-06-11T09:42:13+05:30 IST