ఆ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారు సైట్ చూడండి: నిమ్స్

ABN , First Publish Date - 2020-10-30T17:09:30+05:30 IST

నిమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నిమ్స్‌ వెబ్‌సైట్‌ను www.nims.edu.in చూడాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. హార్డ్‌ కాపీ దరఖాస్తులను ఇంతవరకు అందించని విద్యార్థులు ఓపీడీ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని అసోసియేట్‌డీన్‌,

ఆ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారు సైట్ చూడండి: నిమ్స్

హైదరాబాద్‌ : నిమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నిమ్స్‌ వెబ్‌సైట్‌ను www.nims.edu.in చూడాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. హార్డ్‌ కాపీ దరఖాస్తులను ఇంతవరకు అందించని విద్యార్థులు ఓపీడీ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని అసోసియేట్‌డీన్‌, అకాడమీ-2 లో నవంబర్‌ 2వ తేదీలోగా అందించాలన్నారు. కాగా, నిమ్స్ మెడికల్ కాలేజీ పరిధిలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-10-30T17:09:30+05:30 IST