తొమ్మిదేళ్ల చిన్నారి.. హోం క్వారంటైన్‌!

ABN , First Publish Date - 2020-07-05T07:36:13+05:30 IST

కుటుంబంలో తండ్రి, తల్లి, తమ్ముడికి కరోనా సోకగా, తొమ్మిదేళ్ల బాలికకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో

తొమ్మిదేళ్ల చిన్నారి.. హోం క్వారంటైన్‌!

  • నిత్యావసరాలు అందిస్తున్న గ్రామస్థులు

కుటుంబంలో తండ్రి, తల్లి, తమ్ముడికి కరోనా సోకగా, తొమ్మిదేళ్ల బాలికకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది ఆ చిన్నారి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌కు చెందిన బాలికకు గ్రామ సర్పంచ్‌తోపాటు బంధువులు సమయానికి సరుకులు అందిస్తూ ఆలనా పాలన చూస్తున్నారు. -సిద్దిపేట జిల్లా స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Updated Date - 2020-07-05T07:36:13+05:30 IST