Nirmal: భారీ వర్షాలతో వెంకూర్ గ్రామ చెరువుకు గండి

ABN , First Publish Date - 2021-07-22T13:40:48+05:30 IST

భారీ వర్షాలతో కుంటాల మండలం వెంకూర్ గ్రామ చెరువుకు గండి పడింది.

Nirmal: భారీ వర్షాలతో వెంకూర్ గ్రామ చెరువుకు గండి

నిర్మల్: భారీ వర్షాలతో  కుంటాల మండలం వెంకూర్ గ్రామ చెరువుకు గండి పడింది. చెరువు నీరంతా చేరడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిలో  ఇద్దరు గ్రామస్తులు చిక్కుకుకున్నారు. భూమన్న, దేవుబాయిగా గుర్తించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా మండల కేంద్రానికి నలుదిక్కులా రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2021-07-22T13:40:48+05:30 IST