Nirmal: భైంసా గడ్డెన వాగు ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-07-24T13:16:59+05:30 IST

బైంసాలోని గడ్డెన వాగు ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గడ్డెన వాగు ఇన్ ఫ్లో 4,600 క్యూసెక్కులు కాగా

Nirmal: భైంసా గడ్డెన వాగు ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద

నిర్మల్: బైంసాలోని గడ్డెన వాగు ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గడ్డెన వాగు ఇన్ ఫ్లో 4,600 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 7,100 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 358 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-07-24T13:16:59+05:30 IST