భైంసా గడ్డేన వాగు ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం

ABN , First Publish Date - 2021-08-20T14:48:46+05:30 IST

బైంసా గడ్డేన వాగు ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు

భైంసా గడ్డేన వాగు ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం

నిర్మల్: బైంసా గడ్డేన వాగు ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి దిగువకు 1,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 358.7 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 358.30 అడుగులుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-08-20T14:48:46+05:30 IST