మహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారు

ABN , First Publish Date - 2020-10-24T14:00:29+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

మహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారు

నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు  మహాగౌరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. 

Updated Date - 2020-10-24T14:00:29+05:30 IST