అద్భుత ఫీచర్లతో నిస్సాన్ కొత్త కారు

ABN , First Publish Date - 2020-11-14T00:51:58+05:30 IST

అద్భుత ఫీచర్లతో నిస్సాన్ కొత్త కారు

అద్భుత ఫీచర్లతో నిస్సాన్ కొత్త కారు

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల సంస్థ నిస్సాన్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో నిస్సాన్ కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్‌లో నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారును విడుదల చేసేందుకు సిద్దమైనట్లు కంపెనీ పేర్కొంది.


నవంబర్ 26వ తేదీన నిస్సాన్ మాగ్నైట్ కారును విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. నిస్సాన్ మాగ్నైట్ కారు ప్రారంభ ధర రూ. 5.5 లక్షలు (ఎక్స్‌షోరూం) ఉంటుంది.

Updated Date - 2020-11-14T00:51:58+05:30 IST