Abn logo
May 15 2020 @ 14:26PM

పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో...

‘అలా మొద‌లైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ నిత్యామీన‌న్ త‌ర్వాత తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించింది. అయితే అ! త‌ర్వాత ఆమె న‌టించిన ‘యన్.టి.ఆర్.క‌థానాయ‌కుడు’ చిత్రంలో చిన్న పాత్ర‌లో క‌నిపించింది నిత్యామీనన్. సోషల్ మీడియాలో వినపడుతున్న సమాచారం మేరకు ఈమె త్వరలోనే ఓ పాన్ ఇండియా చిత్రంలో నటించబోతున్నారని టాక్. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని, క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా గురించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలున్నాయని టాక్‌.  పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో తొలిసారి నిత్యామీన‌న్ న‌టించ‌నుంది. 

Advertisement
Advertisement
Advertisement