Nizamabad: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2021-08-31T13:50:42+05:30 IST

భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 21,200 క్యూసెక్కులుగా ఉంది.

Nizamabad: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌లోకి  భారీగా వరద నీరు

నిజామాబాద్: భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 21,200 క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేసి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా... ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి నిల్వలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-08-31T13:50:42+05:30 IST