పెగా సిస్టమ్స్‌ చేతికి ఎన్‌ఎల్‌పీ కంపెనీ

ABN , First Publish Date - 2021-01-14T06:42:42+05:30 IST

క్లౌడ్‌ టెక్నాలజీ ఆధారంగా రియల్‌-టైమ్‌ స్పీచ్‌ అనలిటికల్‌ సొల్యూషన్లను అందిస్తున్న క్యురియస్‌ ఐఎన్‌సీ

పెగా సిస్టమ్స్‌ చేతికి ఎన్‌ఎల్‌పీ కంపెనీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్లౌడ్‌ టెక్నాలజీ ఆధారంగా రియల్‌-టైమ్‌ స్పీచ్‌ అనలిటికల్‌ సొల్యూషన్లను అందిస్తున్న క్యురియస్‌ ఐఎన్‌సీ కంపెనీని పెగా సిస్టమ్స్‌ కొనుగోలు చేసింది. మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను పాఠం (టెక్స్ట్‌) రూపంలో మార్చడంతో పాటు భావాలను గుర్తించగల సామర్థ్యాలు క్యురియస్‌ సొల్యూషన్లకు ఉన్నాయని పెగా సిస్టమ్స్‌ వెల్లడించింది. 

Updated Date - 2021-01-14T06:42:42+05:30 IST