Abn logo
May 5 2021 @ 10:48AM

ప్రయాణికులు లేక పలు రైళ్ల రద్దు


పెరంబూర్‌(చెన్నై): ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు తాత్కాలికంగా రద్ద య్యాయి.  ఈ మేరకు దక్షిణ రైల్వే విడు దల చేసిన ప్రకటనలో, తిరుచ్చి-త్రివేండ్రం (నెం.02627), త్రివేండ్రం- తిరుచ్చి (నెం.02628), గురువాయూర్‌-త్రివేండ్రం (నెం.06341), త్రివేండ్రం- గురు వాయూర్‌ (నెం.06342), పూనలూరు-గురువాయూర్‌ (నెం.06327), గురు వాయూర్‌-పూనలూరు (నెం.06328), కన్నూర్‌- కోయంబత్తూర్‌ (నెం.06607), కోయంబత్తూర్‌-కన్నూర్‌ (నెం.06608), కన్నూర్‌-ఎర్నాకుళం (నెం.06306), ఎర్నాకుళం-కన్నూర్‌ (నెం.06305), కన్నూర్‌-అలప్పుజా (నెం.06308), అలప్పుజా-కన్నూర్‌ (నెం.06307) రైళ్లను గురువారం నుంచి ఈ నెల 15వ తేది వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
Advertisement
Advertisement
Advertisement