Abn logo
Jul 7 2021 @ 21:36PM

తాడేపల్లి మండలంలో మహిళలపై ఆగని వేధింపులు

గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలంలో మహిళలపై వేధింపులు ఆగడం లేదు. కొలనకొండలో మైనర్ బాలికను యువకులు వేధించారు. దీంతో పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. ఐదుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి పోలీసు శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు.