హమ్మయ్య.. ఇక భద్రం.. Charminar చెక్కు చెదరకుండా..!

ABN , First Publish Date - 2022-01-13T14:44:55+05:30 IST

హమ్మయ్య.. ఇక భద్రం.. Charminar చెక్కు చెదరకుండా..!

హమ్మయ్య.. ఇక భద్రం.. Charminar చెక్కు చెదరకుండా..!

హైదరాబాద్ సిటీ/చార్మినార్‌ : పిడుగు పడినా.. చార్మినార్‌ చెక్కు చెదరకుండా లైటనింగ్‌ కండక్టర్‌ ఏర్పాటు చేశారు. చారిత్రక కట్టడం పరిరక్షణకు కులీ కుత్‌బ్‌షా అర్బన్‌ డెవల్‌పమెంట్‌  అథారిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపు, లాడ్‌బజార్‌ వైపు లైటనింగ్‌ కండక్టర్‌ పనులు పూర్తయ్యాయి. మినార్‌ల వైపు నుంచి రాగిపట్టీని కింది వరకు ఏర్పాటు చేస్తున్నారు. దాని వల్ల పిడుగు పడినప్పుడు కూడా కట్టడానికి ప్రమాదం వాటిల్లదని నిపుణులు చెబుతున్నారు. కాగా, పాదచారుల జోన్‌ పనులు 60 శాతం పూర్తయ్యాయి.

Updated Date - 2022-01-13T14:44:55+05:30 IST