Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ వీడియో వైరల్

అమరావతి: ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఏపీ ప్రభుత్వ తీరు పట్ల ఎన్టీఆర్‌ వర్శిటీ వీసీ నిస్సహాయత వ్యక్తం చేశారు. యూనివర్శిటీ నిధులను ప్రభుత్వం బలవంతంగా తీసుకున్నట్లుగా వెల్లడించారు. నిధుల మళ్లింపులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. తనపై ఒత్తిడి చేసి నిధులు మళ్లించేలా చేశారంటూ ఏపీ ఎన్జీవోల దగ్గర వీసీ వాపోయారు. 


Advertisement
Advertisement