Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్: భువనేశ్వరి

హైదరాబాద్‌: తిరుపతి సహా అనేక ప్రాంతాల్లో వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటోందని ఆ సంస్థ ప్రతినిధులు నారా భువనేశ్వరి తెలిపారు. బాధితులకు తమ సాయం అందడంలో ట్రస్టు వలంటీర్ల పాత్ర కీలకమన్నారు. కొత్త వేరియంట్స్‌ నేపథ్యంలో ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. 


Advertisement
Advertisement