మంచి అలవాట్ల కోసం న్యూమరాలజీ రహస్యం

ABN , First Publish Date - 2020-05-25T20:34:45+05:30 IST

అంకెల మీద ఆధారపడ్డ శాస్త్రాలన్నీ - సున్న నుంచి తొమ్మిది అంకెల మధ్యే తిరుగుతూ ఉంటాయి.

మంచి అలవాట్ల కోసం న్యూమరాలజీ రహస్యం

అంకెల మీద ఆధారపడ్డ శాస్త్రాలన్నీ - సున్న నుంచి తొమ్మిది అంకెల మధ్యే తిరుగుతూ ఉంటాయి. అయితే  - తొమ్మిదితో సంబంధం లేకుండా నడిచే - విచిత్రమైన సంఖ్యాశాస్త్రం ఒకటుంది. అక్కడ అంకెలు తొమ్మిది కాదు. 22. ఇరవై రెండనే సంఖ్య ఆధారంగానే ఆ శాస్త్రం మొత్తం నడుస్తుంది.  మనిషి మంచి అలవాట్లు చేసుకోవాలంటే ఆ శాస్త్ర రహస్యం తెలుసుకోవాల్సిందే!  ఏమా వింత శాస్త్రం? ఏంటి దాని విశేషం? ఈ వీడియో చూడండి.



Updated Date - 2020-05-25T20:34:45+05:30 IST