అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-12-08T04:56:36+05:30 IST

యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు.

అభివృద్ధి పనుల పరిశీలన
మార్కెట్‌ యార్డులో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి

పులివెందుల టౌన్‌, డిసెంబరు 7: యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ చిన్నప్ప, ఈఈ వెంకటేశ్వర రావు, మార్కెట్‌ యార్డు వైస్‌చైర్మన్‌ సర్వోత్తమ్‌రెడ్డి, డీఈ ఫహీమ్‌, ఏఈ రాఘవరెడ్డి, కాంట్రాక్టర్లు విద్యానందరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, బయపురెడ్డి, బాలవెంకటరెడ్డి, రవి, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T04:56:36+05:30 IST