Abn logo
May 19 2021 @ 00:14AM

చమురు @ 70 డాలర్లు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ పీపా ఒక దశలో 70 డాలర్లు అధిగమించింది. బ్రెంట్‌ కూడ్‌ ఈ స్థాయిని తాకడం మార్చి 15 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ క్రూడ్‌ సైతం 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నప్పటికీ అమెరికా, యూరప్‌ మార్కె ట్లు క్రమంగా తెరుచుకుంటుండటంతో ఇంధన డిమాండ్‌ పుంజుకోనుందన్న అంచనాలు ముడి చమురు గిరాకీని పెంచాయి. 

Advertisement