ఒకాయా ఫ్రీడమ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ABN , First Publish Date - 2021-09-17T07:57:24+05:30 IST

ఒకాయా గ్రూప్‌ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫ్రీడమ్‌ను తీసుకువచ్చింది.

ఒకాయా ఫ్రీడమ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

కాయా గ్రూప్‌ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫ్రీడమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.69,900. లో స్పీడ్‌, హై స్పీడ్‌ వెర్షన్స్‌తో మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఒకసారి చార్జింగ్‌తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-09-17T07:57:24+05:30 IST