అపస్మారకస్థితిలో గుర్తు తెలియని వృద్ధుడు

ABN , First Publish Date - 2021-07-30T05:49:39+05:30 IST

అపస్మారకస్థితిలో గుర్తు తెలియని వృద్ధుడు

అపస్మారకస్థితిలో గుర్తు తెలియని వృద్ధుడు
గుర్తు తెలియని వృద్ధుడు

హనుమాన్‌జంక్షన్‌, జూలై 29: అర్టీసీ బస్టాండ్‌ వద్ద గురువారం అపస్మారక స్థితిలో ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు గుర్తించారు. వైద్య చికిత్స నిమిత్తం 108లో గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్ధుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్సై కె.ఉషారాణి సూచించారు.


Updated Date - 2021-07-30T05:49:39+05:30 IST