జనవరి నెలకు పాత జీతాలే చెల్లించాలి

ABN , First Publish Date - 2022-01-24T06:35:11+05:30 IST

పీఆర్సీ అమలుకు విడుదల చేసిన ఫిట్‌ మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, అదనపు పెన్షన్‌ జీవోల వలన ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతున్నందున జనవరి నెలకు పాత జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాన్ని పంపి నట్టు ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి దొర, నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సాల్మన్‌రాజు తెలిపారు.

జనవరి నెలకు పాత జీతాలే చెల్లించాలి


ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 23 : పీఆర్సీ అమలుకు విడుదల చేసిన ఫిట్‌ మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, అదనపు పెన్షన్‌ జీవోల వలన ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతున్నందున జనవరి నెలకు పాత జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాన్ని పంపి నట్టు ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి దొర, నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సాల్మన్‌రాజు తెలిపారు.  కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు తయారు చేయాలని ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ శాఖ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Updated Date - 2022-01-24T06:35:11+05:30 IST