పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2022-01-17T06:11:39+05:30 IST

పెద్దాపురం, జనవరి 16: ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ గత స్మృతులను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆదివారం పెద్దాపురంలో సందడి చేశారు. వీర్రాజు హైస్కూల్లో 1999-2000లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులంతా ఒకేచోట కలుసుకున్నారు. ఒకరినొరకు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పెద్దాపురంలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పెద్దాపురం, జనవరి 16: ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ గత స్మృతులను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆదివారం పెద్దాపురంలో సందడి చేశారు. వీర్రాజు హైస్కూల్లో 1999-2000లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులంతా ఒకేచోట కలుసుకున్నారు. ఒకరినొరకు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుని సందడి చేశారు. తమ చిన్ననాటి మిత్రుడి జ్ఞాప కార్థం రక్తదాన శిబిరం ఏర్పాటుచేసి తమ స్నేహభావాన్ని చాటుకున్నారు. 

Updated Date - 2022-01-17T06:11:39+05:30 IST