అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2020-07-17T18:32:01+05:30 IST

శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం కొత్తపేట ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న కోరాడ అమ్ములు అనే వృద్దిరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

శ్రీకాకుళం: కోటబొమ్మాళి మండలం కొత్తపేట ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న కోరాడ అమ్ములు అనే వృద్దిరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి ఒంటిపై బంగారం మాయమైంది. స్థానికుల సమాచారంతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-17T18:32:01+05:30 IST