వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-10-28T03:43:15+05:30 IST

మండలంలో కోవిడ్‌ వ్యాక్సినే షన్‌ను వందశాతం పూర్తి చేయాలని జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి మనోహర్‌ అన్నారు. బుధవారం మండ లంలోని డోర్లి, దంతన్‌పల్లి, ఒంటి మామిడి, తదితర గ్రామాలను సందర్శించి వ్యాక్సినేషన్‌ను తీరును రిశీ లించారు.

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో మనోహర్‌

- డీఎంహెచ్‌వో మనోహర్‌

తిర్యాణి, అక్టోబరు 27: మండలంలో కోవిడ్‌ వ్యాక్సినే షన్‌ను వందశాతం పూర్తి చేయాలని జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి మనోహర్‌ అన్నారు. బుధవారం మండ లంలోని డోర్లి, దంతన్‌పల్లి, ఒంటి మామిడి, తదితర గ్రామాలను సందర్శించి వ్యాక్సినేషన్‌ను తీరును రిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు. అనంతరం గిన్నె ధరి, తిర్యాణి, రొంపల్లి వైద్య శాలలను సందర్శించి రికా ర్డులను తనిఖీ చేశారు. ఆయనవెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకార్‌ నాయక్‌, వైద్యాధికారులు శ్యాం, రవికిరణ్‌, మురళీధర్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రషీద్‌, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-10-28T03:43:15+05:30 IST