Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

విజయనగరం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గుర్ల మండలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గుజ్జింగవలస దగ్గర కారు-బైకు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో మండలంలోని జమ్ము గ్రామానికి చెందిన సువ్వాడ సూరిబాబు(30) మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement