హైదరాబాద్‌లో ఒక వాహనం.. 130 చలాన్లు

ABN , First Publish Date - 2021-06-29T12:18:17+05:30 IST

ఓ ద్విచక్ర వాహనానికి 130 చలానాలు పడ్డాయి

హైదరాబాద్‌లో ఒక వాహనం.. 130 చలాన్లు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ఓ ద్విచక్ర వాహనానికి 130 చలానాలు పడ్డాయి. 35,050 జరిమానా వచ్చింది. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, వాహనదారుడు విజయ్‌ను ఆపి తనిఖీ చేశారు. దీంతో 130 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ విజయ్‌ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాడు.

Updated Date - 2021-06-29T12:18:17+05:30 IST