Abn logo
Sep 18 2020 @ 17:23PM

కొనసాగుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన

Kaakateeya

హైదరాబాద్: గత నాలుగు రోజులుగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు సంబంధించిన 14 డిమాండ్లు నెరవేర్చేదాకా ఆందోళన విరమించమని తెలిపారు. కరోనా సమయంలో డెలివరీ చేస్తున్నా బేస్‌పే తగ్గించడం సరికాదన్నారు. గతంలో ఇచ్చినట్లుగానే బేస్ పే రూ.35 ఇవ్వాలని స్విగ్గీ డెలివరీ బాయ్స్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
Advertisement