ఒంగోలు రిమ్స్‌లో దారుణం

ABN , First Publish Date - 2021-08-07T00:26:16+05:30 IST

ఒంగోలు రిమ్స్‌లో దారుణం జరిగింది. నర్సుపై లైంగిక దాడికి కోవిడ్ బాధితురాలి

ఒంగోలు రిమ్స్‌లో దారుణం

ప్రకాశం: ఒంగోలు రిమ్స్‌లో దారుణం జరిగింది. నర్సుపై లైంగిక దాడికి కోవిడ్ బాధితురాలి కొడుకు యత్నించాడు. నర్సుతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని రోగుల బంధువులు అడ్డుకున్నారు. ఈనెల 1న ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  




Updated Date - 2021-08-07T00:26:16+05:30 IST