Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉల్లితో జొన్నరొట్టె (వీడియో)

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి జొన్నరొట్టె బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ఉల్లితో చేసిన జొన్నరొట్టె తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జొన్నల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా..? అయితే వెంటనే పై వీడియోను చూడండి.

డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటాపచ్చి బొప్పాయి రొట్టెసజ్జ రొట్టెపుదీనా పరోటాకీటో రోటీఉలవల పరోటాహైదరాబాదీ బిదారీ పరాటాపాలకొల్లు దిబ్బరొట్టిదాల్‌ పరోటామేథీ పరోటా
Advertisement