పోలీసు సిబ్బందికి ఆన్‌లైన్‌ వైద్య సేవలు

ABN , First Publish Date - 2020-04-09T09:39:12+05:30 IST

పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో వైద్య ేసవల్ని అందుబాటులోకి తెచ్చారు. వైద్య నిపుణులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్‌ రూం నెంబరు ద్వారా

పోలీసు సిబ్బందికి ఆన్‌లైన్‌ వైద్య సేవలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో వైద్య ేసవల్ని అందుబాటులోకి తెచ్చారు. వైద్య నిపుణులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక కంట్రోల్‌ రూం నెంబరు ద్వారా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్యులతో మాట్లాడొచ్చు. వారికి ఆన్‌లైన్‌లో వైద్యులు మందులు రాసి పంపుతారు. ఈ ఆన్‌లైన్‌ వైద్య ేసవలు గురువారం నుంచి అందుబాటులోకి వస్తాయని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2020-04-09T09:39:12+05:30 IST