గిరిజన యువతకు ఆన్‌లైన్‌లో నైపుణ్య శిక్షణ

ABN , First Publish Date - 2020-07-07T10:40:48+05:30 IST

ఫేస్‌బుక్‌ ఇండియా ఆధ్యర్యంలో రాష్ట్రంలో గిరిజన యువతకు డిజిటల్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే కార్య క్రమాన్ని ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ చల్లా

గిరిజన యువతకు ఆన్‌లైన్‌లో నైపుణ్య శిక్షణ

ఒంగోలు(ప్రగతిభవన్‌) జూలై 6 : ఫేస్‌బుక్‌ ఇండియా ఆధ్యర్యంలో రాష్ట్రంలో గిరిజన యువతకు డిజిటల్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే కార్య క్రమాన్ని ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి, సీఈవో ఆర్జా శ్రీకాంత్‌ ప్రారంభించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రక టనలో తెలిపారు. గిరిజన యువతకు మెంటర్షిప్‌, లీడర్‌ షిప్‌ వంటి అం శాలపై శిక్షణతో పాటు డిజిటల్‌ అక్షరాస్యత నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇ స్తారన్నారు.  ఆసక్తి ఉన్న 35 ఏళ్ల లోపు  వారు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌ సైట్‌లో జూలై 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రాజెక్టు అధికారి ఐటీ డీఏ (యానాదులు) నెల్లూరు వారు కోరినట్లు తెలిపారు.

Updated Date - 2020-07-07T10:40:48+05:30 IST