Abn logo
Sep 26 2021 @ 06:40AM

జగన్‌, షర్మిల మాట్లాడుకుంటున్నారా..?

చిన్నప్పటి నుంచీ రాజకీయాలంటే ఇష్టం లేని షర్మిలకు వాటిపై ఆసక్తి ఎప్పుడు పెరిగింది!? 

వైఎస్‌ రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదా!? అందుకు షర్మిల వాదన ఏమిటి? 

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి ఆమె వ్యూహమేమిటి? తెలంగాణలో పార్టీ పెడతానని 

చెప్పినప్పుడు జగన్‌కు, షర్మిలకు మధ్య ఏం జరిగింది? ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏమిటి? 

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పార్టీ గెలుపు కోసం చేసిన ప్రచారం.. ఇప్పుడు ఆయన

ప్రభుత్వ తీరుపై షర్మిల మనసులో మాట ఏమిటి? అనిల్‌, షర్మిలది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైటా? 

అనిల్‌తో పెళ్లి అంటే వైఎస్‌ ఏమన్నారు? ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో.. షర్మిల మనసులో మాట 


ఈ రోజు రాత్రి 8.30కు మీ ఏబీఎన్ లో..