చొక్కా బాగుందని పట్టుకుంటే చావబాదారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ABN , First Publish Date - 2021-10-31T02:15:28+05:30 IST

‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ తెలుగు టెలివిజన్ రంగంలో ఇదో సంచలనం. ఎంతోమంది మేధావులు, మరెంతోమంది రాజకీయ నాయకులు

చొక్కా బాగుందని పట్టుకుంటే చావబాదారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ తెలుగు టెలివిజన్ రంగంలో ఇదో సంచలనం. ఎంతోమంది మేధావులు, మరెంతోమంది రాజకీయ నాయకులు తమ మనసులోని మాటను ‘ఓపెన్’ పంచుకునే వేదిక ఇది. ఒకవైపు టీవీ ప్రేక్షకులను, మరోవైపు పత్రికా పాఠకుల్ని ఏకకాలంలో ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కి ఈసారి నయా సంచలనం, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెస్ట్‌గా వచ్చారు. 


రాజకీయ రంగంలో అడగుపెట్టిన తర్వాత ఆనందంగా ఉందన్న ప్రవీణ్ కుమార్ తిమింగళాలు, మొసళ్లు, మేకవన్నె పులల గురించి ప్రస్తావన ఎందుకు తెచ్చారు. చిన్నప్పుడు చొక్కా బాగుందని పట్టుకుంటే ఎందుకు కొట్టారు? స్కూల్‌లో బాత్‌రూములపై ఆ రాతలేంటి? రౌడీ అవుతాడని అనుకున్న ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయ్యాక ఆయనకు చదువు చెప్పిన ప్రొఫెసర్ స్పందనేంటి? పరిటాల రవి హత్యకు, ప్రవీణ్ కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? కేసీఆర్‌కు ప్రవీణ్ కుమార్‌కు చెడిందెక్కడ?.. 


ఇలాంటి పలు ఆసక్తికర విషయాలకు ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో..



Updated Date - 2021-10-31T02:15:28+05:30 IST