Jun 17 2021 @ 23:50PM

ఈ వారం ఓటీటీ సినిమాలు!

లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో పలు చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ శుక్రవారం ఓటీటీ వేదికగా విడుదల కానున్న వివిధ భాషల చిత్రాల సంగతులు. 

నెట్‌ఫ్లిక్స్‌

జగమే తంత్రం

ఫాదర్‌హుడ్‌

బ్లాక్‌ సమ్మర్‌ సీజన్‌ 2

ది రేషనల్‌ లైఫ్‌

ఎలైట్‌ సీజన్‌ 4 

ఎ ఫ్యామిలీ 

అమెజాన్‌ ప్రైమ్‌

షేర్నీ 

ఆహా

ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ 

బుక్‌ మై షో స్ర్టీమ్‌

ది అడ్వంచర్స్‌ ఆఫ్‌ వూల్ఫ్‌బాయ్‌

అఫిషియల్‌ సీక్రెట్స్‌ 

జియో సినిమా

కాయంకులం కొచ్చున్ని 

కమ్మర సంభవం 


ఖ్వాబోంకే పరిందే(వూట్‌)

మనిషి( స్పార్క్‌ ఓటీటీ)

ఇన్‌ ది హైట్స్‌ (హెబీవో)

లూకా (డిస్నీ హాట్‌స్టార్‌)

ఫిజికల్‌ (ఆపిల్‌ టీవీ ప్లస్‌)