Abn logo
Oct 3 2021 @ 00:00AM

మన జాతీయ పక్షి

భారత ప్రభుత్వం 1963లో ‘నెమలి’ని జాతీయ పక్షిగా గుర్తించింది. భారత వణ్యప్రాణి సంరక్షణ చట్టం - 1972  ప్రకారం నెమలికి పూర్తి సంరక్షణ కల్పించారు. మగ నెమలిని పికాక్‌ అని, ఆడ నెమలిని పిహెన్‌ అని అంటారు. నెమళ్లు గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. 

ప్రత్యేకం మరిన్ని...