Abn logo
Apr 1 2020 @ 04:03AM

ఎంసెట్‌ ఎంపీసీలో 41.79 శాతం సీట్లు ఖాళీ

2019-20 విద్యా సంవత్సరపు ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌)కు సంబంధించి మంజూరైన సీట్లు, భర్తీ కాగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 1,41,897 సీట్లు అందుబాటులో ఉండగా 58.21ు సీట్లు భర్తీ కాగా... 41.79ు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే బైపీసీ స్ట్రీమ్‌లో మొత్తం 12,203 సీట్లు అందుబాటులో ఉండగా 83.95ు సీట్లు భర్తీ కాగా.. 16.05 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement