విజయవాడ రైల్వే ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్

ABN , First Publish Date - 2021-05-12T23:45:23+05:30 IST

విజయవాడ రైల్వే ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకైంది. లారీ నుంచి ట్యాంకర్‌లోకి ఆక్సిజన్ ఎక్కిస్తుండగా, వాల్వ్

విజయవాడ రైల్వే ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్

విజయవాడ : విజయవాడ రైల్వే ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకైంది. లారీ నుంచి ట్యాంకర్‌లోకి ఆక్సిజన్ ఎక్కిస్తుండగా, వాల్వ్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున ఆక్సిజన్ లీకైంది. వెంటనే స్పందించి ఆక్సిజన్ లీక్ కాకుండా సాంకేతిక నిపుణులు అరికట్టారు. ఈ లోపే పెద్ద ఎత్తున ఆక్సిజన్ బయటికొచ్చింది. 

Updated Date - 2021-05-12T23:45:23+05:30 IST