రామనారాయణంలో పల్లకీ సేవ

ABN , First Publish Date - 2021-01-16T05:04:13+05:30 IST

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం రామ నారాయణంలో శుక్రవారం పల్లకీ సేవ నిర్వహించారు.

రామనారాయణంలో పల్లకీ సేవ
స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తున్న భక్తులు

విజయనగరం రింగురోడ్డు: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం రామ నారాయణంలో  శుక్రవారం పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు చాణక్య, శ్రీహర్ష, మహర్షిల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో నారాయణం శ్రీనివాస్‌, నీరజవల్లి దంప తులు, శ్రీనివాసరాజు, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-16T05:04:13+05:30 IST