pallavan express వేళల్లో మార్పులు

ABN , First Publish Date - 2021-10-17T13:50:35+05:30 IST

చెన్నై-విల్లుపురం మార్గంలో చేపడుతున్న మరమ్మతుల కారణంగా ఈనెల 20, 27 తేదీల్లో పల్లవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. - మదురై-చెన్నై ఎగ్మూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (నెం.02636) విల్లుపురం-

pallavan express వేళల్లో మార్పులు

ఐసిఎఫ్‌(చెన్నై): చెన్నై-విల్లుపురం మార్గంలో చేపడుతున్న మరమ్మతుల కారణంగా ఈనెల 20, 27 తేదీల్లో పల్లవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

- మదురై-చెన్నై ఎగ్మూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (నెం.02636) విల్లుపురం-ఎగ్మూర్‌ మధ్య పాక్షికంగా రద్దు కానుంది.

- ఎగ్మూర్‌-కారైక్కుడి పల్లవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (నెం.02605) ఎగ్మూర్‌-విల్లుపురం మధ్య పాక్షికంగా రద్దు కానుంది. ఈ రైలు రెండు రోజుల్లో సాయంత్రం 6.10 గంటలకు విల్లుపురం నుంచి బయల్దేరుతుందని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2021-10-17T13:50:35+05:30 IST