Panchalingala Checkpost వద్ద భారీగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-24T16:48:51+05:30 IST

పంచలింగాల చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న నగదు పోలీసులు

Panchalingala Checkpost వద్ద భారీగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.75 లక్షలు బీదర్‎కు తరలిస్తున్న నగదు పట్టుకున్నారు. బీదర్‎కు చెందిన నిందితుడు గురునాథ్ అరెస్ట్ చేసి..నగదును సీజ్ చేశారు.

Updated Date - 2021-10-24T16:48:51+05:30 IST