Advertisement
Advertisement
Abn logo
Advertisement

పన్నీర్ పులావ్ (వీడియో)

పులావ్.. బిర్యాని.. వంటివి తయారు చేయడం కొంచెం కష్టమే.. అలాగని రెస్టారెంట్లలో ఆర్డర్ చేస్తే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. ఆదివారాల్లో, కొంచెం ఎక్కువ సమయం ఉన్నపుడు ఇంట్లోనే ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. వండేటపుడు కొంచెం కష్టమనిపించినా.. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. పన్నీర్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అన్ని రకాల ప్రొటీన్స్, విటమిన్స్ ఉంటాయి. పన్నీర్‌తో చేసిన వెరైటీలను తినడానికి చాలా మంది మక్కువ చూపిస్తారు. అలాంటి పన్నీర్‌తో పులావ్ చేస్తే ఆహా ఏమి రుచి.. అనాల్సిందే. మరి ఆలస్యం దేనికి.. తయారివిధానం కోసం వెంటనే పై వీడియోను చూసి మీరు ట్రై చేయండి..వెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ తెహ్రీకొత్తిమీర రైస్‌పైనాపిల్‌ పులావ్‌Mexican ఫ్రైడ్‌ రైస్‌ నరంజ్‌ పులావుమటర్‌ పులావ్‌ప్రసాదం పులిహోరపాలకూర పలావ్‌జీడిపప్పు పులావ్‌
Advertisement