Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా పరిమళ

నెల్లూరు ( వీఆర్సీ ) నవంబరు 30 : జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా ( డీటీడబ్లూవో ) పీబీకే పరిమళను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే శాఖలో విధులు నిర్వహిస్తున్న రోశిరెడ్డి ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా కొనసాగారు. పరిమళ పశ్చిమగోదావరి జిల్లా కోటరామచంద్రపురంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగోన్నతిపై  జిల్లాకు రానున్నారు. నేడో, రేపో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement
Advertisement