Abn logo
Jun 11 2021 @ 04:38AM

పాస్‌పోర్ట్‌ ఆన్‌లైన్‌ స్లాట్లు ప్రారంభం

కొత్త పాస్‌పోర్టుల దరఖాస్తు, రెన్యువల్‌ కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్‌ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. వివిధ జిల్లాల్లోని 14 పోస్టాఫీసు పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు కూడా గురువారం నుంచి ప్రారంభమయ్యాయని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 

Advertisement