‘‘పటారుపాళెం ప్రేమ కథ’’ ట్రైలర్ను దర్శకులు వి. సముద్ర, ఎన్.శంకర్ విడుదల చేశారు. పరువు హత్యలు.. వాటి వల్ల కలిగే పర్యవసానాల నేపథ్యమే ఈ చిత్ర కథాంశం. హీరో: సమ్మోహన్ హీరోయిన్: శ్రీమానస, దర్శకుడు: దొరైరాజు నిర్మాతలు: వి.లతారెడ్డి, బి. బాలు